Surprise Me!

Minister Satyawati Rathode Praises CM KCR | Oneindia telugu

2021-02-22 60 Dailymotion

State Tribal and Women and Child Welfare Minister Satyavati Rathore said the TRS was an unstoppable political force. She said party leaders and activists should go back home and explain the government welfare schemes and register memberships. The CM said that KCR was implementing a number of programs to develop the SC and ST communities in all fields.
#CMKCR
#TRS
#SatyawatiRathode
#Telangana
#KTR
#MPKavitha

టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ సభ్యత్వాలు నమోదు చేయించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు.ప్రజల కష్టాలను అర్ధం చేసుకుని సమస్యల పరిష్కారం దిశగా తెరాస పార్టీ అడుగులు వేస్తుందని కేసీఆర్ పాలనను కొనియాడారు.

Buy Now on CodeCanyon